Aug 10 (సహస్ర సంపూర్ణ భగవద్గీత పారాయణ) శ్రీ పాదవల్లభ అనఘా దత్త క్షేత్రం,పిఠాపురం !
శ్రీ స్వామీజీ వారి ఆజ్ఞానుసారం చాతుర్మాస్య వ్రత దీక్షలో కోటి సంపూర్ణ భగవద్గీత పారాయణాలలో భాగంగా ఆగస్టు 10వ తారీఖున శ్రీ స్వామీజీ వారి సమక్షంలో సహస్ర సంపూర్ణ భగవద్గీత పారాయణ జరుగును.
ఈ పారాయణలో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. రిజిస్ట్రేషన్ కొరకు మీ పేరు, ఫోన్ నెంబర్, ఊరు పేరు ఈ ఫోన్ నెంబర్ కి 9030419819 టెలిగ్రామ్ లో మెసేజ్ చేయగలరు.ఈ కార్యక్రమం గురించి వివరాలు- కోటి పారాయణ టెలిగ్రామ్ గ్రూప్ లో పెట్టడం జరుగుతుంది! https://t.me/SSBParayan
Stay in the loop for updates and never miss a thing. Are you interested?
Yes
No
Undo
Interested
Ticket Info
To stay informed about ticket information or to know if tickets are not required, click the 'Notify me' button below.