NTR Cini Vajrotsavam , 9 May | Event in Dammam | AllEvents

NTR Cini Vajrotsavam

Highlights

Fri, 09 May, 2025 at 09:00 am

7 hours

Saihat,dammam Ksa

Advertisement

Date & Location

Fri, 09 May, 2025 at 09:00 am to 04:00 pm (AST)

Saihat, Dammam Ksa

Saihat, Dammam, Saudi Arabia

Save location for easier access

Only get lost while having fun, not on the road!

About the event

NTR Cini Vajrotsavam
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారి సినీ ప్రస్థాన వజ్రోత్సవాన్ని పురస్కరించుకుని, ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారందరూ ఘనంగా సంబరాలు జరుపుకుంటున్న సందర్భంలో “సౌది అరేబియా తెలుగు సమాఖ్య” మరియు తెలుగు సంస్థల సమన్వయంతో, “9 మే 2025 శుక్రవారం” నందమూరి కుటుంబ సభ్యుల మరియు విశిష్ట అతిథుల సమక్షంలో ఈ వేడుకను దమ్మామ్, సౌదీ అరేబియాలో ఘనంగా జరుపుకోవాలని నిర్ణయించబడింది.

ఈ కార్యక్రమానికి మన తెలుగు వారందరూ సకుటుంబ సపరివారంగా హాజరై విజయవంతం చేయాలని ఆశిస్తున్నాము.
ఈ వేడుకలో పాల్గొనడానికి ఆసక్తిగల వారు ఈ క్రింద లింకుని క్లిక్ చేసి మీ వివరాలను నమోదు చేయవలసిందిగా కోరుచున్నాము.

https://forms.gle/osLXFkLqPDWGZgEW9

interested
Stay in the loop for updates and never miss a thing. Are you interested?
Yes
No

Ticket Info

To stay informed about ticket information or to know if tickets are not required, click the 'Notify me' button below.

Advertisement

Nearby Hotels

Saihat,dammam Ksa, Saihat, Dammam, Saudi Arabia

Just a heads up!

We have gathered all the information for you in one convenient spot, but please keep in mind that these are subject to change.We do our best to keep everything updated, but something might be out of sync. For the latest updates, always check the official event details by clicking the "Find Tickets" button.

Get updates and reminders
Advertisement
NTR Cini Vajrotsavam , 9 May | Event in Dammam | AllEvents
NTR Cini Vajrotsavam
Fri, 09 May, 2025 at 09:00 am