శ్రీలక్ష్మీ నరసింహ సహిత శ్రీ యంత్రోద్దారక ఆంజనేయ స్వామి దేవాలయం, శ్రీ శనీశ్వర దేవాలయం, శ్రీ రాఘవేంద్ర స్వామి మఠము, గణేశ నగరు, సిరుగుప్ప రోడ్డు, బళ్లారి.
*శ్రీ రాఘవేంద్ర అష్టాక్షరి నామ కోటి జప యఙ్ఞం*
శ్రావణమాస కృష్ణపక్ష ద్వితీయ 11-8-2025 సోమవారం మంత్రాలయ శ్రీ రాఘవేంద్ర స్వాముల ఆరాధన సందర్భముగా ఇతరుల సహాయముతో శ్రీ రాఘవేంద్ర అష్టాక్షరీ మంత్రము (*ఓం శ్రీ రాఘవేంద్రాయనమ: ఓం*) కోటి జప యఙ్ఞాన్ని గురువుల ఆఙ్ఞాను సారముగా నిశ్చయించడమైనది.
దీనిని 23-6-2025 సోమవారం ప్రారంభించి 10-8-2025 ఆదివారం వరకు చేయవలెను. దీనిని నాలగు వర్ణముల వారు తరతమ భేదము లేకుండా చేయవచ్చును. ఇది ఒక దీక్ష. దీనిని తదేకదీక్షతో చేసిన వారికి సమస్త కష్ట నష్టాలు.దు:ఖాలు తొలగి సకల ఇష్టార్థాలు సాధించి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తులతూగుతూ సుఖశాంతులు కలిగే ఫలితాలు లభిస్తాయి. స్త్రీలు కూడా ఈ జపయఙ్ఞంలో పాల్గొన వచ్చు. ఒకదీపంతో ఇంకొక దీపం వెలిగిస్తే ఎలా వెలుగు ఎలా ఎక్కువ అవుతుందో అలాగే యీ జపయఙ్ఞంలో మీరు పాల్గొని మరొకరితో పాలుపంచిన విశేష ఫలితాలు పొందారు.
ఓం శ్రీ రాఘవేంద్రాయనమ ఓం పురుషులు జపించవలెను
శ్రీం శ్రీ రాఘవేంద్రాయనమ శ్రీం
స్త్రీలు జపించవలెను.
వీలైనంత భక్తులు ఈ జపయఙ్ఞ దీక్షలో పాల్గొని మరియు తమకు తెలిసిన గ్రూపులకు ఈ విషయం తెలిపి శ్రీ రాఘవేంద్ర స్వాముల వారి ఆశీర్వాదము పొందవలయునని విజ్ఞాపన.
వివరములకు
బలరామ ఆచార్య. బళ్లారి
9880090198
Stay in the loop for updates and never miss a thing. Are you interested?
Yes
No
Undo
Interested
Ticket Info
To stay informed about ticket information or to know if tickets are not required, click the 'Notify me' button below.