మరో కొద్ది రోజుల్లో మన ఒమాన్
మస్కట్ లో తేదీ : 26/09/2025 శుక్రవారం సాయంత్రం:4.గంటల నుండి బతుకమ్మ 10వ దశాబ్ది ఉత్సవాలు అంబరాన్ని అంటేలా మన ఒమాన్ లో జరుపుకోబోతున్నాము ఒమాన్ లో నివసిస్తున్న తెలుగు వారందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ బతుకమ్మ సంబరాన్ని విజయవంతం చేయగలరు మీ ఒమాన్ తెలంగాణ సమితి
Stay in the loop for updates and never miss a thing. Are you interested?
Yes
No
Undo
Interested
Ticket Info
To stay informed about ticket information or to know if tickets are not required, click the 'Notify me' button below.