

# Event Details

- **Event Name**: Dwajasthambam Pratishtha Invitation
- **Event Start and End Date**: Tue, 24 Nov, 2026 at 12:00 am (+05:30)
- **Event Description**: భూతనాథ సదానంద సర్వ భూత దయాపర !! రక్ష రక్ష మహా బాహెూ శాస్తే తుభ్యం నమో నమః !! స్వామియే శరణం అయ్యప్పా
శ్రీ అయ్యప్ప స్వామి వారి దేవాలయ నూతన ధ్వజస్తంభ ప్రతిష్ఠా మరియు మహా కుంభాభిషేక మహోత్సవములు
భక్త మహాశయులారా !!
స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సర మార్గశిర శుద్ధ చవితి 24-11-25 (సోమవారం) నుండి శుద్ధ షష్ఠి 26-11-25 (బుధవారం) వరకు శ్రీ అయ్యప్ప స్వామి వారి దేవాలయంలో నూతన ధ్వజస్తంభ ప్రతిష్ఠ మరియు మహా కుంభాభిషేక మహోత్సవం దోమలపెంట (బ్రహ్మగిరి) గ్రామం, నాగర్ 'కర్నూల్ జిల్లా, తెలంగాణ శ్రీ అయ్యప్పస్వామి వారి దేవాలయంలో జరపబడును.
ప్రతిష్ఠా శుభ సమయము 26-11-2025వ తేదీ బుధవారం ఉ॥ 9:15 ని॥లకు నూతన ధ్వజస్తంభ ప్రతిష్ఠా అనంతరం మహా కుంభాభిషేకం కావున యావన్మంది భక్తులు ఈ ప్రతిష్ఠా కార్యక్రమ మహోత్సవంలో పాల్గొని తమవంతుగా ధన, వస్తు రూపేణ సహాయ సహకారాలు అందించి మరియు నూతన ధ్వజస్తంభ ప్రతిష్ఠ మరియు మహా కుంభాభిషేక కార్యక్రమములలో పాల్గొని స్వామి వారి సంపూర్ణ అనుగ్రహమునకు పాత్రులు కాగలరు. ప్రతివారూ స్వామిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించ ప్రార్థన.
ఆలయ కమిటీ దోమలపెంట (బ్రహ్మగిరి) గ్రామం, నాగర్ కర్నూల్ జిల్లా, తెలంగాణ
 జ్యోతిష్య విశారద
బ్రహ్మశ్రీ కొడుకుల సోమేశ్వర శర్మ సిద్దాంతి (గురు స్వామి) శ్రీమతి కొడుకుల సాయి అశ్విని (అస్ట్రాలజర్ & వాస్తు)
#Brahmagiri #Domalapenta #DhvajastambhaPratishta #Srisailam #SakshiGanapathi
#TempleRituals #HinduTemple #DevotionalJourney #SpiritualJourney #Pratishta
#GanapathiBlessings #BhaktiVibes #DevotionalVibes #SanatanaDharma
#TempleHistory #SacredJourney #HolyRituals #AalayaPratishta #VedicCulture
#AndhraPradesh #Telangana #IndianTemples #SpiritualIndia #DharmaYatra
#YatraVibes #SouthIndiaTemples #HinduDevotees #FaithAndDevotion
- **Event URL**: https://allevents.in/nagarkurnool/dwajasthambam-pratishtha-invitation/200030584697615
- **Event Categories**: 
- **Interested Audience**: 
  - total_interested_count: 18

## Ticket Details


## Event venue details

- **city**: Nagarkurnool
- **state**: AP
- **country**: India
- **location**: Domalapenta
- **lat**: 16.10305556
- **long**: 78.89861111
- **full address**: Domalapenta, Nagarkurnool, India

## Event gallery

- **Alt text**: Dwajasthambam Pratishtha Invitation
  - **Image URL**: https://cdn-az.allevents.in/events5/banners/35f6c5d94c3e14e9fb32d539f6d82cc4dc50ddecedfb281f7d29a847f5e5d810-rimg-w1200-h1715-dcf8f8d8-gmir?v=1787152455

## FAQs

- **Q**: When and where is Dwajasthambam Pratishtha Invitation being held?
  - **A:** Dwajasthambam Pratishtha Invitation takes place on Tue, 24 Nov, 2026 at 12:00 am to Tue, 24 Nov, 2026 at 12:00 am at Domalapenta, Nagarkurnool, India.
- **Q**: Who is organizing Dwajasthambam Pratishtha Invitation?
  - **A:** Dwajasthambam Pratishtha Invitation is organized by EPoojaStore.
- **Q**: Who is this event for? Is it right for me?
  - **A:** Dwajasthambam Pratishtha Invitation is ideal for festival lovers, culture enthusiasts, and anyone looking for a vibrant, immersive community experience. Whether you're a first-time attendee or a longtime enthusiast in Nagarkurnool, this event is thoughtfully curated to deliver a standout experience worth every moment. If Dwajasthambam Pratishtha Invitation sounds like your kind of event, don't wait - spots fill up fast.

## Structured Data (JSON-LD)

```json
[
    {
        "@context": "https://schema.org",
        "@type": "Festival",
        "name": "Dwajasthambam Pratishtha Invitation",
        "image": "https://cdn-az.allevents.in/events5/banners/35f6c5d94c3e14e9fb32d539f6d82cc4dc50ddecedfb281f7d29a847f5e5d810-rimg-w1200-h1715-dcf8f8d8-gmir?v=1787152455",
        "startDate": "2026-11-24T00:00:00+05:30",
        "url": "https://allevents.in/nagarkurnool/dwajasthambam-pratishtha-invitation/200030584697615",
        "eventStatus": "https://schema.org/EventScheduled",
        "location": {
            "@type": "Place",
            "name": "Domalapenta",
            "address": {
                "@type": "PostalAddress",
                "name": "Domalapenta, Nagarkurnool, India",
                "addressLocality": "Nagarkurnool",
                "addressRegion": "AP",
                "addressCountry": "IN"
            },
            "geo": {
                "@type": "GeoCoordinates",
                "latitude": "16.10305556",
                "longitude": "78.89861111"
            }
        },
        "eventAttendanceMode": "https://schema.org/OfflineEventAttendanceMode",
        "description": "భూతనాథ సదానంద సర్వ భూత దయాపర !! రక్ష రక్ష మహా బాహెూ శాస్తే తుభ్యం నమో నమః !! స్వామియే శరణం అయ్యప్పా\nశ్రీ అయ్యప్ప స్వామి వారి దేవాలయ నూతన ధ్వజస్తంభ ప్రతిష్ఠా మరియు మహా కుంభాభిషేక మహోత్సవములు\nభక్త మహాశయులారా !!\nస్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సర మార్గశిర శుద్ధ చవితి 24-11-25 (సోమవారం) ను",
        "organizer": [
            {
                "@type": "Organization",
                "name": "EPoojaStore",
                "url": "https://allevents.in/org/epoojastore/28106406",
                "description": "EPoojaStore, Hyderabad. 13,478 likes · 6 talking about this · 2 were here. ePoojaStore is the One Stop Store for All Your Pooja Needs"
            }
        ]
    }
]
```