కాశీ శృంగేరీ శంకరమఠంలో 'వజ్రోత్సవ భారతి' సందర్భంగా శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిచే 25వ శతావధానం
Advertisement
కాశీలోని మెహమూర్ గంజ్ లోని శృంగేరీ శంకరమఠంలో జగద్గురువుల దివ్యాశీస్సులతో 'వజ్రోత్సవ భారతి' సందర్భంగా త్రిభాషా సహస్రావధాని బ్రహ్మశ్రీ శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిచే 25వ శతావధానం.. 2025 జూలై 25 నుంచి 27 వరకు (శుక్ర, శని ,ఆదివారాలు)
Advertisement