

# Event Details

- **Event Name**: MSR కథా ప్రపంచం 2025 ఆవిష్కరణ&మలిశెట్టి సీతారాం స్మారక పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం 
- **Event Start and End Date**: Sat, 14 Feb, 2026 at 10:15 am
- **Event Description**: *శ్రీ మలిశెట్టి సీతారాం స్మారక జాతీయస్థాయి కథల పోటీ-2025 ఫలితాల  ప్రకటన*
14 ఫిబ్రవరి రెండో  శనివారం 
ఉదయం 10 గంటల నుండి 12:30 గంటల వరకు హైదరాబాద్ రవీంద్ర భారతి మొదటి అంతస్తు ,మినీ కాన్ఫరెన్స్ హాలులో కథా ప్రపంచం 2025 ఆవిష్కరణ, మలిశెట్టి సీతారాం స్మారక పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం జరుగుతుంది‌. 
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా 
సర్వశ్రీ వాడ్రేవు చిన వీరభద్రుడు గారు, 
విహారి గారు, శరత్ చంద్ర గారు, 
(తెలుగు సంస్కృత అకాడమీ చైర్మన్, ఆంధ్రప్రదేశ్)  పాల్గొంటారు.
తెలుగు మరియు పొరుగు రాష్ట్రాల నుండే కాకుండా దేశంలోని నలు మూలలతో పాటు విదేశాలనుండి కూడా ఎమ్మెస్సార్ జాతీయస్థాయి కథల పోటీకి కథలు వచ్చాయి.
*
వి.శాంతి ప్రబోధ రాసిన 
'న్యూరో చిప్డ్ మనిషి' కథకు ఐదువేల రూపాయల మొదటి బహుమతి లభించింది. 
డాక్టర్ కిరణ్ రాసిన 'నీది నీది కాదు' కథకు మూడువేల రూపాయల ద్వితీయ బహుమతి లభించింది. 
పొత్తూరి సీతారామరాజు రాసిన 'ధన్వంతరి' కథకు రెండు వేలరూపాయల తృతీయ బహుమతి లభించింది. 
ఐదు కథలకు ప్రోత్సాహక బహుమతులు ప్రకటించడం జరిగింది.
డా.సి.యస్.జి.కృష్ణమాచార్యులు
(విధివంచిత),గౌతమ్ లింగా, దక్షిణాఫ్రికా
(త్వం జీవ శరదాం శతం),వేణు మరీదు(చిటారుకొమ్మన చీకటిపొట్లం),
వెంకటమణి( నల్ల కుక్క), మజ్జి భారతి(కాడెద్దులు)
ఇవి కాక మరో ఆరు కథలను సాధారణ ప్రచురణకు  స్వీకరించడం జరిగింది.
సశేషం-శ్రీదేవి బంటుపల్లి, 
అమ్మ కోరిక
-అరసాడ శేషగిరి,
మమత మారాకు తొడిగింది- కె.వి.సుమలత, 
వృద్ధాశ్రమాలు-పి. వి. రామశర్మ 
ఆకాశగంగ-
పాండ్రంకి సుబ్రమణి,
రూమ్మేట్స్-ఎమ్. విజయశ్రీముఖి.
పోటీలో గెలుపొందిన కథలతో కథా ప్రపంచం 2025 
కథా సంకలనం ఆవిష్కరించబడుతుంది. 
విజేతలందరికీ  హృదయ పూర్వక అభినందనలు.
*
శ్రీ మలిశెట్టి సీతారాం స్మారక సాహిత్య పురస్కారాలు 
2025 సంవత్సరానికి గాను
 వి.రాజారామ్  మోహనరావు,
 శ్రీ ఊహ గార్లకు ప్రకటించారు.
శ్రీ మలిశెట్టి సీతారం స్మారక జీవన సాఫల్య సాహితీ పురస్కారం 2025 ను , ₹11,116 నగదు సహా 
సుప్రసిద్ధ కథా నవలా రచయిత,విమర్శకులు
 వి.రాజా రామ్  మోహనరావు గారికి, 
శ్రీ మలిశెట్టి సీతారాం వార్షిక సాహితీ పురస్కారం 2025 ను ₹10,000 నగదు సహా  కథా రచయిత్రి శ్రీఊహ గారికి 
 ఫిబ్రవరి 14వ తేదీ హైదరాబాదులో అందజేయడం జరుగుతుంది.
రచయితలు, కవులు, సాహిత్యాభిమానులు 
ఈ కార్యక్రమానికి హాజరుకావాలని సాదర ఆహ్వానం.
ఇట్లు
మలిశెట్టి శ్యామ్ ప్రసాద్, #Syam Syam Prasad Malisetty  
కార్యదర్శి, ఎమ్మెస్సార్ ఎడ్యుకేషనల్ సొసైటీ, 
9985013234.
- **Event URL**: https://allevents.in/hyderabad/msr-కథా-ప్రపంచం-2025-ఆవిష్కరణandమలిశెట్టి-సీతారాం-స్మారక-పురస్కారాల-ప్రదానోత్సవ-కార్యక్రమం/200029643686544
- **Interested Audience**: 
  - total_interested_count: 0

## Ticket Details


## Event venue details

- **city**: Hyderabad
- **state**: TS
- **country**: India
- **location**: Ravindra Bharathi Hyd
- **lat**: 17.403469776667
- **long**: 78.46618157
- **full address**: Ravindra Bharathi Hyd, Saifabad,Hyderabad, India

## Event gallery

- **Alt text**: MSR కథా ప్రపంచం 2025 ఆవిష్కరణ&amp;మలిశెట్టి సీతారాం స్మారక పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం
  - **Image URL**: https://cdn-az.allevents.in/events4/banners/fe679d08ea8a161c13074047674d639ffd144a615fdec425dbf12fb704e72b57-rimg-w536-h1258-dcffffff-gmir?v=1770662324

## FAQs

- **Q**: When and where is MSR కథా ప్రపంచం 2025 ఆవిష్కరణ&మలిశెట్టి సీతారాం స్మారక పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం  being held?
  - **A:** MSR కథా ప్రపంచం 2025 ఆవిష్కరణ&amp;మలిశెట్టి సీతారాం స్మారక పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం  takes place on Sat, 14 Feb, 2026 at 10:15 am to Sat, 14 Feb, 2026 at 10:15 am at Ravindra Bharathi Hyd, Saifabad,Hyderabad, India.
- **Q**: Who is organizing MSR కథా ప్రపంచం 2025 ఆవిష్కరణ&మలిశెట్టి సీతారాం స్మారక పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం ?
  - **A:** MSR కథా ప్రపంచం 2025 ఆవిష్కరణ&amp;మలిశెట్టి సీతారాం స్మారక పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం  is organized by MSR Educational Society.
- **Q**: Who is this event for? Is it right for me?
  - **A:** MSR కథా ప్రపంచం 2025 ఆవిష్కరణ&amp;మలిశెట్టి సీతారాం స్మారక పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం  is ideal for festival lovers, culture enthusiasts, and anyone looking for a vibrant, immersive community experience. Whether you're a first-time attendee or a longtime enthusiast in Hyderabad, this event is thoughtfully curated to deliver a standout experience worth every moment. If MSR కథా ప్రపంచం 2025 ఆవిష్కరణ&amp;మలిశెట్టి సీతారాం స్మారక పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం  sounds like your kind of event, don't wait - spots fill up fast.

## Structured Data (JSON-LD)

```json
[
    {
        "@context": "https://schema.org",
        "@type": "Event",
        "name": "MSR కథా ప్రపంచం 2025 ఆవిష్కరణ&amp;మలిశెట్టి సీతారాం స్మారక పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం",
        "image": "https://cdn-az.allevents.in/events4/banners/fe679d08ea8a161c13074047674d639ffd144a615fdec425dbf12fb704e72b57-rimg-w536-h1258-dcffffff-gmir?v=1770662324",
        "startDate": "2026-02-14",
        "url": "https://allevents.in/hyderabad/msr-కథా-ప్రపంచం-2025-ఆవిష్కరణandమలిశెట్టి-సీతారాం-స్మారక-పురస్కారాల-ప్రదానోత్సవ-కార్యక్రమం/200029643686544",
        "location": {
            "@type": "Place",
            "name": "Ravindra Bharathi Hyd",
            "address": {
                "@type": "PostalAddress",
                "streetAddress": "Saifabad,Hyderabad",
                "addressLocality": "Hyderabad",
                "addressRegion": "TS",
                "addressCountry": "IN"
            },
            "geo": {
                "@type": "GeoCoordinates",
                "latitude": "17.403469776667",
                "longitude": "78.46618157"
            }
        },
        "eventAttendanceMode": "https://schema.org/OfflineEventAttendanceMode",
        "description": "*శ్రీ మలిశెట్టి సీతారాం స్మారక జాతీయస్థాయి కథల పోటీ-2025 ఫలితాల  ప్రకటన*\n14 ఫిబ్రవరి రెండో  శనివారం \nఉదయం 10 గంటల నుండి 12:30 గంటల వరకు హైదరాబాద్ రవీంద్ర భారతి మొదటి అంతస్తు ,మినీ కాన్ఫరెన్స్ హాలులో కథా ప్రపంచం 2025 ఆవిష్కరణ, మలిశెట్టి సీతారాం స్మారక పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం జరుగుతుంది‌. \nఈ",
        "organizer": [
            {
                "@type": "Organization",
                "name": "MSR Educational Society",
                "url": "https://allevents.in/org/msr-educational-society/27451479"
            }
        ]
    }
]
```