

# Event Details

- **Event Name**: హనుమాన్ జయంతి శుభాకాంక్షలు
- **Event Start and End Date**: Sat, 05 Dec, 2026 at 12:00 am (+03:00)
- **Event Description**: 🌹🌹శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యం స్వామి 
🌹🙏శ్రీ అభయ ఆంజనేయస్వామి వారి దేవస్థానము ట్రస్ట్  Reged. No-Bk-IV, 7/2024

  చింతలచెరువు గ్రామం ఇమడాపురం  బద్వేలు మం, కడప జిల్లా
 🌹🌹🙏🙏హనుమాన్ జయంతి మహోత్సవముఆహ్వానం పత్రిక 10 సంవత్సరం  🙏🙏

శ్లో॥ మనోజవం మారుతతుల్య వేగం

జితేంద్రియం బుచి&ధమతాం వరిష్టమ్ ।

వాతాత్మజం వానర యూధ ముఖ్యం

శ్రీరామ దూతం శిరసానమామి ॥

  🙏🙏
భక్త మహాశయూరా! కడవ జిల్లా, బద్వేలు మండలం, చింతలచెరువు గ్రామం, ఇమడాపొలం నందు నిర్మించిన శ్రీ ఆంజనేయస్వామి వారి దేవస్థానము నందు హనుమాన్ జయంతి సందర్భముగా స్వస్తిశ్రీ వరాభవనామ సం॥ర వైశాఖ మాస బహుళ పక్ష దశమీ తిధి అనగా 12-5-2026 మంగళవారం శ్రీ అభయ ఆంజనేయస్వామి వారి జయంతి మహోత్సవములు నిర్వహించబడుచున్నవి. కావున భక్తాదులు ఈ ఉత్సవములో పాల్గొని స్వామి వారి తీర్ధ ప్రసాదములు స్వీకరించి దేవదేవుని ఆశీస్సులు పొందగలరని కోరుచున్నాము.

: కార్యక్రమ వివరములు:

12-5-2026 మంగళవారం : ఉదయం గం|| 8-00 ని॥ నుండి స్వామి వారికి

పంచామృతాభిషేకము, ఆకుపూజ, సింధూరముతో అర్చన జరుగును. తదువర్తి సాయంత్రం గం॥ 6-00 గం|| నుండి "హనుమాన్ వ్రతము" జరుగును. తదువరి రాత్రి 9-00 గం| నుండి "కోలాటం" కార్యక్రమం జరుగును.

13-5-2026 బుధవారము మధ్యాహ్నము 12-00 గం॥ నుండి “అన్నదాస కార్యక్రమము” కలదు.

హనుమత్ జయంతి రోజు ఎవరైతే తమలపాకులతో, సింధూరంతో అర్చన చేస్తారో వారికి సకల అష్టైశ్వర్యములు ప్రాప్తించి. గ్రహ బాధలు తొలగి, నుఖశాంతులతో జీవిస్తారు. మరియు స్వామి వారి అనుగ్రహము పొందగలరు.

గ్రామ పెద్దలు మరియు ప్రజలు 
chairman PV Subbu arts
 సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు  7673979159,
94411993366 9963338655
 కువైట్ నెంబర్ + 965 66237768
 
స్వామివారికి అన్నదానానికి  విరాళాలు ఇచ్చువారు ఈ క్రింది  ఫోన్ ప్లే ద్వారా గాని సంప్రదించవచ్చు   

 ఇండియా వాట్సాప్ నెంబర్  +917673979159
 కువైట్ ఫోన్ ప్లే నెంబర్  +96566237768
- **Event URL**: https://allevents.in/al-farwaniyah/హనుమాన్-జయంతి-శుభాకాంక్షలు/200030396606307
- **Interested Audience**: 
  - total_interested_count: 21

## Ticket Details


## Event venue details

- **city**: Al Farwaniyah
- **state**: FA
- **country**: Kuwait
- **location**: Kuwait
- **lat**: 29.2713
- **long**: 47.9542
- **full address**: Kuwait, Al Farwaniyah, Kuwait

## Event gallery

- **Alt text**: హనుమాన్ జయంతి శుభాకాంక్షలు
  - **Image URL**: https://dyn-image.allevents.in/generate-image?v=4&title=%E0%B0%B9%E0%B0%A8%E0%B1%81%E0%B0%AE%E0%B0%BE%E0%B0%A8%E0%B1%8D+%E0%B0%9C%E0%B0%AF%E0%B0%82%E0%B0%A4%E0%B0%BF+%E0%B0%B6%E0%B1%81%E0%B0%AD%E0%B0%BE%E0%B0%95%E0%B0%BE%E0%B0%82%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B0%B2%E0%B1%81&date=Sat%2C+05+Dec%2C+2026+at+12%3A00+am&bg=3

## FAQs

- **Q**: When and where is హనుమాన్ జయంతి శుభాకాంక్షలు being held?
  - **A:** హనుమాన్ జయంతి శుభాకాంక్షలు takes place on Sat, 05 Dec, 2026 at 12:00 am to Sat, 05 Dec, 2026 at 12:00 am at Kuwait, Al Farwaniyah, Kuwait.
- **Q**: Who is organizing హనుమాన్ జయంతి శుభాకాంక్షలు?
  - **A:** హనుమాన్ జయంతి శుభాకాంక్షలు is organized by వీరాంజనేయ దేవస్థానము.
- **Q**: Who is this event for? Is it right for me?
  - **A:** హనుమాన్ జయంతి శుభాకాంక్షలు is ideal for festival lovers, culture enthusiasts, and anyone looking for a vibrant, immersive community experience. Whether you're a first-time attendee or a longtime enthusiast in Al Farwaniyah, this event is thoughtfully curated to deliver a standout experience worth every moment. If హనుమాన్ జయంతి శుభాకాంక్షలు sounds like your kind of event, don't wait - spots fill up fast.

## Structured Data (JSON-LD)

```json
[
    {
        "@context": "https://schema.org",
        "@type": "Festival",
        "name": "హనుమాన్ జయంతి శుభాకాంక్షలు",
        "image": "https://dyn-image.allevents.in/generate-image?v=4&title=%E0%B0%B9%E0%B0%A8%E0%B1%81%E0%B0%AE%E0%B0%BE%E0%B0%A8%E0%B1%8D+%E0%B0%9C%E0%B0%AF%E0%B0%82%E0%B0%A4%E0%B0%BF+%E0%B0%B6%E0%B1%81%E0%B0%AD%E0%B0%BE%E0%B0%95%E0%B0%BE%E0%B0%82%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B0%B2%E0%B1%81&date=Sat%2C+05+Dec%2C+2026+at+12%3A00+am&bg=3",
        "startDate": "2026-12-05T00:00:00+03:00",
        "url": "https://allevents.in/al-farwaniyah/హనుమాన్-జయంతి-శుభాకాంక్షలు/200030396606307",
        "eventStatus": "https://schema.org/EventScheduled",
        "location": {
            "@type": "Place",
            "name": "Kuwait",
            "address": {
                "@type": "PostalAddress",
                "streetAddress": "Al Farwaniyah, Kuwait",
                "addressLocality": "Al Farwaniyah",
                "addressRegion": "FA",
                "addressCountry": "KW"
            },
            "geo": {
                "@type": "GeoCoordinates",
                "latitude": "29.2713",
                "longitude": "47.9542"
            }
        },
        "eventAttendanceMode": "https://schema.org/OfflineEventAttendanceMode",
        "description": "🌹🌹శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యం స్వామి \n🌹🙏శ్రీ అభయ ఆంజనేయస్వామి వారి దేవస్థానము ట్రస్ట్  Reged. No-Bk-IV, 7/2024\n\n  చింతలచెరువు గ్రామం ఇమడాపురం  బద్వేలు మం, కడప జిల్లా\n 🌹🌹🙏🙏హనుమాన్ జయంతి మహోత్సవముఆహ్వానం పత్రిక 10 సంవత్సరం  🙏🙏\n\nశ్లో॥ మనోజవం మారుతతుల్య వేగం\n\nజితేంద్రియం బుచి&ధమతాం వరిష్టమ్ ।\n\nవ",
        "organizer": [
            {
                "@type": "Organization",
                "name": " ",
                "url": "https://allevents.in/org/వీరాంజనేయ-దేవస్థానము/28020187"
            }
        ]
    }
]
```